*ఆది కాండం గ్రంథవిభజన*
1). *1:1-19.* దేవుడు భూమి ఆకాశములను సృజించెను.
2). *1:20-25.* జంతువులు సృజించబడుట.
3). *1:26-31.* దేవుడు నరులను సృజించెను.
4). *2:1-3.* దేవుడు విశ్రమించెను.
5). *2:4-17.* ఏదెను తోట.
6). *2:18-25.* దేవుడు స్త్రీని చేయుట.
7). *3:1-7.* ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపంచేయుట.
8). *3:8-19.* దేవుడు ఆదాము అవ్వలపై నేరము ఆరోపించుట.
9). *3:20-24.* ఆదాము అవ్వలు వారి పాపమును బట్టి బాధ అనుభవించడం (ఏదెను తోట నుండి వెళ్ళగొట్టబడుట).
10). *4:1-16.* కయిాను, హేబెలు - కయిాను హేబెలును చంపుట.
11). *4:17-22.* కయిాను కుటుంబం.
12). *4:23-24.* లెమెకు గర్వపు మాటలు.
13). *4:25-26.* షేతు పుట్టుుక.
14). *Chapter 5.* ఆదాము యొక్క కుటుంబము.
15). *6:1-8.* నరులందరు భూమిపై పూర్తిగా చెడిపోవుట.
16). *6:9-22.* దేవుడు నోవహును రక్షించాలని తీర్మానించుట. (దేవుడు నోవహు కాజ్ఞాపించుట).
17). *7:1-24.* దేవుడు నోవహుని అతని కుటుంబమును మరియు భూమిమీద సంతతిని
జలప్రవాహం నుండి కాపాడుట.
18). *7:1-4.* నోవహు ఏమి చేయవలెనో దేవుడు అతనికి సూచించుట.
19). *7:5-24.* భూమిపైకి జలప్రవాహం ప్రారంభం.
20). *8:1-22.* జలప్రవాహం ఆగిపోయింది, ప్రజలు మరళా భూమి మీద జీవించడం ప్రారంభంచారు.
21). *9:1-29.* దేవుడు నోవహుతో ఒడంబడిక చేయడం.
22). *9:1-17.* దేవుడు నోవహుతో నిబంధనను స్థిరపరచడం.
23). *9:18-29.* నోవహు మరియు తన కుమారుడు తప్పు చేయడం.
24). *10:1-32.* నోవహు యొక్క కుటుంబము.
25). *10:2-5.* యాపెతు కుటుంబము.
26). *10:6-20.* హాము కుటుంబము.
27). *10:21-32.* షేము కుటుంబము.
28). *11:1-4.* బాబేలు గోపురం నిర్మాణం మరియు ఆ శిఖరమును బట్టి గర్వించుట.
29). *11:5-9.* దేవుడు వారి బాషలను తారుమారు చేయడం.
30). *11:10-32.* షేము కుటుంబము మరియు అబ్రాము యొక్క పూర్వీకులు.
31). *12:1-20.* కనానుకు అబ్రాము యొక్క ప్రయాణము.
32). *12:1-9.* దేవుడు అబ్రామును పిలుచుట మరియు హారాను విడిచిపెట్టుట.
33). *12:10-20.* ఐగుప్తులో అబ్రాము, తన బార్య శారయి.
34). *13:1-18.* అబ్రాము నుండి లోతు విడిపోవుట.
35). *14:1-24.* అబ్రాము రాజులుతో యుద్ధం చేయడం.
36). *14:1-12.* నలుగురు రాజులు మరియు ఐదుగురు రాజులు మధ్య జరిగిన యుద్ధం.
37). *14:13-24.* షాలేము రాజైన మెల్కీసెదెకు అబ్రామును కలవడం.
38). *15:1-21.* దేవుడు అబ్రాముకు వాగ్దనము చేయుట. *అబ్రాముతో నిబంధన.*
39). *15:1-6.* నిబంధనలో వాగ్దనము.
40). *15:7-21.* దేవుడు భవిష్యత్తును గూర్చి అబ్రాముతో మాట్లాడుట.
41). *16:1-16*
శారయి మరియు దాసియైన హాగరు, హాగరు మరియు ఇష్మాయేలు.
42). *16:1-6* కుటుంబ కలహాల నేపధ్యం.
43). *16:7-16* దేవుడు హాగరును తప్పించుట, దేవుని దూత హాగరును కనుగొనుట.
44). *17:1-27* దేవుడు మరళా నిబంధనను స్థిరపరచుట.
45). *17:1-8* దేవుడు అబ్రాము యొక్క పేరును మార్చుట.
46). *17:9-14* సున్నతి (Circumcision).
47). *17:15-27* దేవుడు అబ్రాహాముతో శారా నిశ్చయముగా కనబోవు కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టమని తెలియజేయుట.
48). *18:1-33* దేవుడు అబ్రాహామును దర్శించుట.
49). *18:1-15* దేవుడు అబ్రాహాముకు కుమారుడు పుట్టునని వాగ్దానము చేయడం.
50). *18:16-19:29* దేవుడు సొదొమ గొమొఱ్రా ప్రజలను శిక్షించుట.
51). *19:1-11* ఇద్దరు దేవదూతలు సొదొమను చేరుకోవడం.
52). *19:12-23* లోతు సొదొమను విడుచుట.
53). *19:24-29* దేవుడు సొదొమ గొమొఱ్రా మీద అగ్ని కురిపించుట.
54). *19:30-38* లోతు మరియు తన కుమార్తెలు.
55). *20:1-18* అబ్రాహాము మరియు అబీమెలెకు, శారాను అబీమెలెకు తన యింట చేర్చుకొనుట.
56). *21:1-21* ఇస్సాకు పుట్టుట, మరియు అబ్రాహాముు కుమారులు.
57). *21:22-34* అబ్రాహాముు, అబీమెలెకు కలిసి ఒక నిబంధనను చేసుకొనుట.
58). *22:1-24* దేవుడు అబ్రాహామును పరీక్షించుట, అబ్రాహాము మరియు ఇస్సాకు.
59). *23:1-20* శారా మృతిచెందుట మరియు అబ్రాహాము సమాధిచేయుట. అబ్రాహాము ఒక పొలము కొనుట.
60). *24:1-33* అబ్రాహాము దాసుడు ఇస్సాకు కొరకు ఒక భార్యను వెతుకుట.
61). *24:34-51* అబ్రాహాము దాసుడు మాట్లాడటం.
62). *24:52-67* ఇస్సాకును కలుసుకొనుటకు రిబ్కా ప్రయాణమై వెళ్ళుట.
63). *25:1-11* అబ్రాహాము యొక్క మరణం.
64). *25:12-18* ఇష్మాయేలు కుటుంబం మరియు వంశావళి.
65). *25:19-26* ఇస్సాకు కుటుంబం మరియు వంశావళి.
66). *25:27-34* యాకోబు - ఏశావు మరియు ఏశావు జ్యేష్ఠత్వమును అమ్మివేయడం.
67). *26:1-22* ఇస్సాకు - అబీమెలెకు మరియు ఫిలిష్తీయుల మధ్య ఇస్సాకు.
68). *26:23-25* దేవుడు ప్రత్యక్షమై నీ తండ్రియైన అబ్రాహాము దేవుడనని ఇస్సాకుతో చెప్పడం.
69). *26:26-35* అబీమెలెకుతో ఇస్సాకు యొక్క ప్రమాణము.
70). *27:1-25* వృద్ధుడైన ఇస్సాకు, రిబ్కా యాకోబును సిద్ధపరచుట.
71). *27:26-40* ఇస్సాకు తన కుమారులను దీవించుట.
72). *27:41-46* ఏశావు యాకోబును ద్వేషించుట.
73). *28:1-9* యాకోబు తన ఇంటనుండి ప్రయాణమై వెళ్ళుట.
74). *28:10-22* యాకోబు యొక్క కల. dream
75). *29:1-20* యాకోబు రాహేలును కలవడం.
76). *29:21-30* యాకోబు యొక్క వివాహాలు. marries
77). *29:31-35* యాకోబు యొక్క మెుదట నలుగురు కుమారులు.
78). *30:1-43* యాకోబు యొక్క కుటుంబం.
79). *30: 1-24* యాకోబుకు మరళా ఆరుగురు కుమారులు కలుగుట.
80). *30:25-43* యాకోబు ఐశ్వర్యము గలవడాయెను.
81). *31:1-55* దేవుడు యాకోబుతో పద్దన రామును విడిచి నీ పితరుల దేశమునకు (కనానుదేశమునకు) తిరిగి వెళ్లమని చెప్పడం.
82). *31:1-16* దేవుడు యాకోబుతో తిరిగి వెళ్లమని చెప్పడం.
83). *31:17-21* యాకోబు యొక్క ప్రయాణం.
84). *31:22-42* లాబాను యాకోబును తరుముకుని వెళ్ళడం.
85). *31:43-55* యాకోబు మరియు లాబాను మధ్య జరిగిన ఒప్పందం.
86). *32:1-21* యాకోబు తన అన్నయైన ఏశావును కలిసేందుకు సిద్ధం కావడం.
87). *32:22-32* యాకోబు దేవునితో పోరాడి గెలవడం.
88). *33:1-22* ఏశావు మరియు యాకోబు కలవటం.
89). *34:1-12* షెకెము దీనాను వివాహం చేసుకోవాలని ఆశపడటం.
90). *34:13-18* యాకోబు కుమారులు దీనాను కాపాడుట.
91). *34:19-31* యాకోబు కుమారులు కనానీయులను చంపడం.
92). *35:1-8* యాకోబు బేతేలునకు ప్రయాణం.
93). *35:9-15* యాకోబుకు దేవుడు ప్రత్యక్షం కావడం.
94). *35:16-29* రాహేలు మరియు ఇస్సాకు యొక్క మరణం.
95). *36:1-43* ఏశావు యొక్క వంశావళి.
96). *37:1-11* యోసేపు కల మరియు తన సహోదరుల పగ.
97). *37:12-24* యోసేపు అన్నలు యోసేపును చంపుటకు దురాలోచన చేయడం.
98). *37:25-36* యోసేపు ఐగుప్తునకు వెళ్ళడం.
99). *38:1-30* యూదా మరియు తామారు, యూదా కుటుంబం.
100). *39:1-6* ఐగుప్తు పోతీఫరు యొక్క ఇంట్లో యెాసేపు.
101). *39:7-23* పోతీఫరు భార్య యెాసేపు పై నేరం ఆరోపించు (నిందమెాపుట).
102). *40:1-8* ఐగుప్తు రాజు పానదాయకుడుని భక్ష్యకారుడుని చెరసాలలో వేయడం.
103). *40:9-15* పానదాయకుడు యొక్క కల.
104). *40:16-23* భక్ష్యకారుడు యొక్క కల.
105). *41:1-13* ఫరో యొక్క కలలు.
106). *41:14-16* ఫరో యెాసేపు కొరకు పంపుట.
107). *41:17-36* యెాసేపు కలల భావము చెప్పుట.
108). *41:37-46* ఫరో యోసేపును అధికారిగా నియమించుట.
109). *41:47-52* ఐగుప్తును యోసేపు పాలించుట.
110). *41:53-57* క్షామము (కరువు).
111). *42:1-8* యాకోబు తన కుమారులను ఐగుప్తునకు పంపించుట.
112). *42:9-26* యోసేపు తన సహోదరులతో మాట్లాడుట.
113). *42:27-38* యోసేపు సహోదరులు తిరిగి ఇంటికి వెళ్ళడం.
114). *43:1-15* యాకోబు మరలా తన కుమారులను ఐగుప్తునకు పంపుట.
115). *43:16-34* యోసేపు ఇంట్లో భోజనం చేయుట.
116). *44:1-13* యోసేపు తన సహోదరులకు వ్యతిరేకంగా ఒక యెత్తును వేయడం.
117). *44:14-34* యూదా యోసేపుకు తన మెురను విన్నవించుకోవటం.
118). *45:1-15* యెాసేపు తానెవరో తన సహోదరులకు తెలియపర్చడం.
119). *45:16-28* యెాసేపు సహోదరులు వెళ్ళి జరిగినదంతా తమ తండ్రికి వెల్లబుచ్చుట.
120). *46:1-7* యాకోబు ఐగుప్తునకు వెళ్ళుట.
121). *46:8-27* ఐగుప్తునకు ప్రవేశించిన ఇశ్రాయేలీయుల పేర్లు.
122). *46:28-34* యెాసేపు తన తండ్రిని కలుసుకొనుట.
123). *47:1-12* యాకోబు మరియు తన కుమారులు ఫరోను కలవటం.
124). *47:13-26* యెాసేపు ప్రజలకు ధాన్యం విక్రయించుట.
125). *47:27-31* యెాసేపు యాకోబునకు ప్రమాణము చేయుట.
126). *48:1-22* యాకోబు యెాసేపు కుమారులను దీవించుట.
*గ్రంథవిభజన :*
127). *49:1-28* యాకోబు తన కుమారులను దీవించుట.
128). *49:29-33* యాకోబు మరణించుట.
129). *50:1-14* యెాసేపు తన తండ్రిని సమాధిచేయడం.
130). *50:15-21* యెాసేపు తన సహోదరులకు ప్రమాణము చేయడం.
131). *50:22-26* యెాసేపు మరణము.

Excellent bro
రిప్లయితొలగించండి