📖 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు* 📖
1. ఏదేను తోట ఇరాక్ లోనే ఉండేది
2. మేసపుతోమియా నాగరికత నేటి ఇరాక్ అనాగరికత ఒక్కటే.
3. నోవాహు ఓడ ను నిర్మించింది ఇరాక్ లోనే
4. బాబేలు గోపురం నిర్మాణం ఇరాక్ లోనిదే .
5. అబ్రహాం జన్మ స్తలం " ఊరు " దక్షిణ ఇరాక్ లో ఉన్నది .
6. ఇస్సాకు భార్య రిబ్బకా ఇరాక్ లోని నాహోరు పట్టణానికి చెందినది
7. యాకోబు రాహేలును కలుసుకున్నది ఇరాక్ లోనే
8. యోనా ప్రవచించిన నినేవే పట్టణం ఇరాక్ లోనిదే
9. ఒకప్పుడు ఇశ్రాయేలు పది గోత్రాలను ఆక్రమించిన అషూరు ఇరాక్ లోనే ఉన్నది
10. ప్రవక్త ఆమోసు మొర పెట్టింది ఇరాక్ లోనే
11. యేరూషలేము ను నాశనం చేసిన బబులోను ఇరాక్ లోనే ఉంది .
12. దానియేలు సింహాల భోను లో వేయబడినది ఇరాక్ లోనే
13. షడ్రక్ , మేషక్ , అబేద్నగో అనే ముగ్గురు హీబ్రూ యోవనస్తులు అగ్నిలో వేయబడినది ఇరాక్ లోనే .
14. బనులోను రాజు బెల్ షా జారు విషయమై "మేనే మేనే టెకెల్ ఉఫార్సిన్ " అని దేవుని హస్తం గోడ మీద వ్రాసినది ఇరాక్ లోనే .
15. బబులోను రాజు నెబుకద్నెజరు యూదులను ఇరాక్ కు చెరపట్టి తెచ్చాడు .
16. యేహేజ్కియేలు ప్రవచించినది ఇరాక్ లోనే
17. యేసు ను దర్శించి న ఙ్ఞానల్లో ఒకరు ఇరాక్ కు చెందిన వారని పండితుల అభిప్రాయం .
18. అపోస్తలుడైన పేతురు సువార్త బోధించినది ఇరాక్ ప్రాంతం లోనే .
19. ప్రకటన గ్రంథం 17&18 లో వివరించ బడిన బబులోను పట్టణం ఇరాక్ లోనిదే .
ఇంకా వివరంగా :
〰〰〰〰〰〰〰
*బైబిల్లో ఎక్కువ గా ప్రస్తావించబడిన దేశం ఇశ్రాయేలు . .ఆతరువాత ఎక్కువ సార్లు చెప్పబడే దేశం ఇరాక్ అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది . అయితే ఇరాక్ అనే పేరుతో కాకుండా "బబులోను" "షీనారు" "మేసపుతోమియా" అనే పేర్లతో ప్రస్తావించ బడింది .* *యూఫ్రటీస్ మరియు టైగ్రీస్ నదుల మద్య భూభాగం మేసపుతోమియా అని పిలువ బడుతుంది . ఇరాక్ అనే పేరుకు మూలాలు లోతుగా వున్న దేశం అని అర్దం. పేరుకు తగ్గట్టుగా లోతైన మూలాలు కలిగి , బైబిల్లో ప్రసిద్ది చెందిన దేశం కూడ ఇదే .*
*పరిశీలన చేద్దాం :*
👉 ఏదేను తోట ఇరాక్ లోనే ఉండేది- ఆది 2:10-14
👉 ఆదాము హవ్వ లు సృజించబడింది ఇరాక్ లోనే -ఆది 2:7-8
👉 సాతాను గూర్చి తొలుత ప్రస్తావించ బడింది ఇరాక్ లోనే -ఆది 3:1-6
👉 నిమ్రోదు బబులోను రాజ్యం స్థాపించి బాబేలు గోపురం నిర్మించ తలపెట్టింది ఇరాక్ లోనే -ఆది 10:8-97; 11:1-4
👉 భాషలు తారుమారు చేయబడింది ఇరాక్ లోనే -ఆది 11:5-11
👉 అబ్రహాం ఇరాక్ లోని ఊరు అనే పట్టణం నుండి పిలువ బడినాడు - ఆది 11:31; అపో. కార్య 7:2-4
👉 ఇస్సాకు భార్య ఇరాక్ ప్రాంతానికి చెందినది -ఆది 24:3-4; 10
👉 యాకోబు ఇరువది సంవత్సరాలు ఇరాక్ లోనే ఉన్నాడు . -ఆది 27:42-45; 31:38
👉 ప్రపంచ మొదటి సామ్రాజ్యం ఇరాక్- దాని 1:1-2;2:36-38
👉 చరిత్ర లో అతిపెద్ద ఉజ్జీవము ఇరాక్ లోని నినేవే పట్టణం లోనే -యోనా 3
👉 ఏస్తేరు గ్రంథం లోని సంగతులు అన్నీ ఇరాక్ లో జరిగినవే - ఏస్తేరు
👉 ఇరాక్ లోని పట్టణానికి వ్యతిరేకంగా నాహుము గ్రంథం ప్రవచనం - నాహుము
👉 ప్రకటన గ్రంథంలో ఇప్పుడు ఇరాక్ అని పిలువ బడుతున్న బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్పబడి ఉన్నాయి - ప్రకటన 17&18 .
ఇశ్రాయేలు దేశం తో పాటుగా ఒక్క ఇరాక్ గూర్చి మాత్రమే ప్రవచనాలు చెప్పబడినవి .
ఆశ్చర్యం ? ?
ప్రకటన 17&18 లో చెప్ప బడిన విధంగా బబులోను నుండి వచ్చిన ఐసిస్ (ISIS) తీర్పు ఉన్నది గనుక మనము నిరీక్షణ కలిగి యుందుము . ప్రత్యేకంగా ప్రకటన 18:21 ప్రకారం దేవుడు బబులోను ను (ఇరాక్ ను ) ఏం చేయనై యున్నాడో తెలుపుతున్నాడు .
మీము చెప్పినవి నిజమా కాదా అన్నది బైబిల్ వాక్యంను బట్టి చదివి తెలుసుకునుట మంచిది.
💐💐💐💐

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి