ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్లో కొన్ని పేర్లు వాటి అర్థాలు

బైబిల్లో కొన్ని పేర్లు వాటి అర్థాలు

1. హేబెలు
A. *శూన్యత*

2. అబ్రహాము
A. **జనములకు తండ్రి* * 

3. అనన్యా
A. **దేవుడు కప్పెను* * 

4. అననీయ
A. *దేవుని అనుగ్రహం*

5. అజర్యా
A. *దేవుడు సహాయకుడు*

6. బారూకు
A. *ఆశీర్వాదము*

7. బెనాయా
A. **దేవుడు కట్టెను* * 
 
8. బెరాకా
A. **దేవుని ఆశీర్వాదం* * 

9. కయీను
A. *బల్లెము*

10. దానియేలు
A. *దేవుని/దేవుడు న్యాయాధిపతి* 

11. దావీదు
A. *ప్రియమైన*

12. ఎలియాజరు
A. *దేవుడు సహాయకుడు*

13. ఏలీ
A. *నా దేవా*
 
14. ఎలీమెలెకు
A. *రాజు యొక్క దేవుడు*

15. ఎలీసబెతు
A. *దేవుని ప్రమాణము*

16. ఎలీష
A. *దేవునికి విజ్ఞాపనము*

17. ఎల్కానా
A. *దేవుని ప్రాప్తము*

18. ఇమ్మానుయేలు
A. *దేవుడు మనకు తోడు*

19. యెహెజ్కేలు
A. *దేవుడు బలపరిచును*

20. గమలీయేలు
A. *దేవుని బహుమానము* 

21. గిద్యోను
A. *వీరుడు*

22. గోమెరు
A. *సంపూర్తి*

23. హబక్కూకు
A. *ఆలింగనము*

24. హగ్గయి
A. *ఉత్సవము*

25. హన్నా
A. *అనుగ్రహము*

26. హనన్యా
A. **దేవుని అనుగ్రహం* * 

27. హానోకు
A. *దేవుని దయ*

28. హిజ్కియా
A. *దేవుని చేత బలపరిచబడిన*

29. హొషేయ
A. *విమోచకుడు*

30. హోసన్నా
A. *రక్షించుము* 

31. ఇస్సాకు
A. *నవ్వు*

32. యెషయా
A. *దేవుడు రక్షించెను*

33. ఇస్మాయిలు
A. *దేవుడు ఆలకించును*

34. ఇశ్రాయేలు
A. *దేవునితో పోరాడువాడు*

35. యాకోబు
A. **కపటోపాయము పన్ను వాడు ** 

36. యదీద్యా
A. **యెహోవాకు ప్రియుడు* * 

37. యిర్మియ
A. *దేవుడు పైకెత్త బడును*

38. యేసు
A. *రక్షకుడు*

39. యోబు
A. *ద్వేషించబడినవాడు*

40. యోకెబెదు
A. *యెహోవా స్తుతించబడును*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...