ఇవి భవిష్యత్తులో ముఖ్యంగా ఈ దశాబ్దంలో జరగబోతున్నాయి (2021-2030).....
1) Climate change పేరుతో జరిగే ప్రకృతి విపత్తులు...
2) Food shortage - తినడానికి తిండి దొరకడం కష్టమయ్యే రోజులు...
3) Internet Blackout - కొద్దిరోజులు, లేదా కొద్దివారాలు లేదా కొద్దినెలల పాటు internet కోల్పోతారు.....(Electricity కోల్పోయే అవకాశం కూడా ఉంది..ఇది మీడియానే చెప్తుంది..)...
4) Digital Currency ని అందుబాటులోకి తీసుకొస్తారు... ఇక నోట్లు, coins అందుబాటులో ఉండవు...
5) 2024-25 వచ్చేసరికి ప్రపంచం పూర్తిగా NEW WORLD ORDER కిందికి వెళ్ళిపోతుంది.. మీడియాలో NEW WORLD ORDER, NEW WORLD ORDER అనే మాటలు పదే పదే వింటారు...... ఈ సమయానికి అటుఇటుగా ఏడేండ్ల శ్రమకాలము ప్రారంభమవ్వవచ్చు(దాదాపుగా)....
కానీ ఖశ్చితంగా ఈ దశాబ్దములోనే ఏడేండ్ల శ్రమకాలము ప్రారంభమవుతుంది.....
6) ఇప్పటినుండి (2021 నుండి) మొదటి నాలుగు సంవత్సరాలు ఇప్పుడున్న వ్యవస్థను పడగొడతారు.. అంటే 2024/25 వచ్చేసరికి ఇప్పుడున్న వ్యవస్థ పడిపోతుంది.... తరువాత నాలుగు సంవత్సరాలు కొత్త రాజ్యానికి సంబందించిన కొత్త వ్యవస్థను కట్టుకుంటూ వెళ్తారు.... అంటే 2028 వచ్చేసరికి కొత్త రాజ్యం కొరకు కట్టవలసింది పూర్తి అవుతుంది..... ఒక కొత్త రాజ్యాన్ని కట్టాలంటే ఇప్పుడున్న రాజ్యాన్ని పడగొట్టాలి... ఇదే రాజ్యాన్ని కట్టే పద్దతి....
7) Final గా 2030 వచ్చేసరికి రాజ్యాన్ని స్థాపిస్తారు.... ప్రపంచం మొత్తం ఒక్కటే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి అధికారాన్ని ఒక్కడి చేతికి అప్పగిస్తారు... వ్రాయబడిన ప్రకారం వాడే క్రీస్తువిరోధి (ANTICHRIST)....
ఈ దశాబ్ధంలో జరగబోయే దానిని మీ ముందు పెట్టాను... ఇదే మీ భవిష్యత్తు....
సహోదరులారా.... మనకు ఇక్కడ మంచి భవిష్యత్తు లేదు.....ఏడేండ్ల శ్రమకాలానికి అడుగు దూరంలో ఉన్నాము... నా ప్రభువు రాబోతున్నాడు.......
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి