స్నేహితులు
---------------
నిజమైన స్నేహితుని లక్షణములు.
1) నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. సామెత: 17.17.
2) మేలు కోరే స్నేహితుడు అవసమైతే నీకు బుద్ది చెప్పి గద్ధిస్తాడు సామెత 27.5-6
3)నిజమైన స్నేహితుడు ఏమి దాచుకోడు 1సమూ 20.12 -17
4) నిజమైన స్నేహితుడు నీ కీడును కోరడు .1సమూ 19. 4-6
5) నిజమైన స్నేహితుడు హృదయపూర్వకంగా ప్రేమిస్తాడు.1సమూ 18.1
6) నిజమైన స్నేహితుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. 1సమూ 18 .3 -4
7) నిజమైన స్నేహితుడు నీలో లోపం కనపడిన క్షమిస్తాడు. 1పేతురు 4. 8
8) నిజమైన స్నేహితుడు ప్రాణం పెట్టుటకు సిద్ధపడతాడు. యోహాను 15.13
కనుక ఇలాంటి లక్షణాలు గలవారు నీకు స్నేహితులు గా ఉండునట్లు ప్రార్ధించు. నీ కొరకు ప్రాణం పెట్టిన మంచి స్నేహితుడుయైన యేసుక్రీస్తుతో పెనవేసుకొని జీవించు.
నీవు ఈ క్రింద వారితో సహవాసము చేయకు.
1) దుష్టుల స్నేహం చేయవద్దు. 1 కోరి 15.33
2) నిన్ను చెరుపు స్త్రీలతో స్నేహం వద్దు. సామెత 31.3
3) భక్తీహీనులతో స్నేహం చేయవద్దు. కీర్త 26.5
4) వేశ్యలతో స్నేహం చేయవద్దు .సామెత 6.26.; 29.3
5) మూర్ఖులతో స్నేహం చేయవద్దు.సామెత 13.20.
6) అన్యజనులతో స్నేహం చేయవద్దు.కీర్త 106.35
7) జారుడు గాని, లోభి గాని, విగ్రహారాదుకుడు గాని , తిట్టబోతు గాని , త్రాగుబోతు గాని , దోచుకొనువాడు గాని అయియున్న యెడల అట్టి వానితో స్నేహం చేయవద్దు.
1కోరి 5.11 ; సామెత .31.3

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి