ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రపంచంలోనే అతి చిన్న బైబిల్... చదవాలంటే మైక్రోస్కోపు ఉండాల్సిందే

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚



💠 *🔬ప్రపంచంలోనే అతి చిన్న బైబిల్... చదవాలంటే మైక్రోస్కోపు ఉండాల్సిందే!*🔬


👉 *ప్రపంచంలో అత్యంత చిన్నదైన బైబిల్ ను టెక్నీన్-ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిస్ శాస్త్రవేత్తలు రూపొందించారు.*

👉  ఈ బైబిల్ సైజు (4.76 మిమీ) సెంటీమీటర్ లో సగం కంటే తక్కువ. సిలికాన్ నానో చిప్ తో ఈ నానో బైబిల్ ని తయారు చేశారు. ఈ నానో బైబిల్ లో గ్రీకు బైబిల్ లోని  భాగాలను ముద్రించారు.

👉   నోవహు భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను ఎలా అయితే జతల చొప్పున తన ఓడ లోనికి ప్రవేశపెట్టాడో, అలాగే ఇప్పుడు శాస్త్రవేత్తలు గ్రీకు బైబిల్ లో ఉన్న 1.2 మిలియన్ అక్షరాలను ఒక పెన్ కి ఉన్న కొన కంటే చిన్నగా ఉండే ఒక చిన్న మైక్రోచిప్  డిస్క్ లో క్రోడీకరించడం జరిగింది,దీన్నే నానో బైబిల్ అంటారు,ఈ నానో బైబిల్ ని చదవడానికి ఒక "ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ " తప్పనిసరి...

👉  ఈ బైబిల్ లో ఒక్కో అక్షరం 0.18 మైక్రాన్లు అంటే ఒక మీటర్ లో 1.80 కోట్ల వంతు సూక్ష్మంగా ఉంటుంది, అందుకే ఈ బైబిల్ ను మైక్రోస్కోపు కింద పెట్టి చదువుకోవాల్సిందే.

👉  చాలా చిన్న మైక్రోస్పెస్ లో ఎంత డేటాను స్టోర్ చేయగలరో పరిశీలించడానికి  
చిన్న చిన్న వాచకలతో కుడినటువంటి సూక్ష్మీకరణమైన పరిశోధను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. దానిలో భాగంగా ఇజ్రాయెల్ వాణిజ్య రాజధాని హైఫాలోని టెక్నీన్-ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని శాస్త్రవేత్తలు 100 అణువులు పట్టేంతకంటే చిన్న చిప్ సిలికాన్ పొరతో సృష్టించి దానిని బంగారు పూత తాపడంతో‌ ఒకే సారి 1.2 మిలియన్ క్యారెక్టర్స్‌ను దానిపై  చెక్కడానికి ఒక కేంద్రీకృత అయాన్ బీమ్ను ఉపయోగించడంతో సిలికాన్  మీద ఉన్న బంగారు ‌పూతతో బ్లాస్ట్ జరిగి అనుకేంద్రీకవిచ్చితితో ,సిలికాన్ చిప్ మీద అక్షరాలు ముద్రింపబడ్డాయి...

👉 ఒకవేళ ఈ పని అంతటిని పరిశీలించాలీ అంటే దానిలోని అక్షరాలా సైజ్ ఫాంట్ను 10,000 సార్లు మగ్నిఫై చేసి చూడాలి.

👉  *ప్రస్తుతానికి ఈ నానో బైబిల్ ఇజ్రాయెల్ నేషనల్ మ్యుజియం 50వ వార్షికోత్సవ ప్రదర్శనలో  వుంచారు...*

👉 ఎవరైనా ఈ నానో బైబిల్ ని చూడాలనుకుంటే ఇజ్రాయెల్ మ్యూజియనికి వెళ్లి పరిశీలించవచ్చు...
ఈ నానో బైబిల్ ను లాకెట్ లోనూ, గడియారంలోనూ, ఇతర ఆభరణాల్లో అమర్చుకోవచ్చు...

👉 మారుతున్న అభినవ సంస్కృతీక పరిజ్ఞానానికి మార్పులేని ప్రాచీన పదాలను సంయోగపరచడంతో...
నానో బైబిల్ చరిత్రలోనే ఒక క్రొత్త దృక్కోణాన్ని చూపిస్తుంది.
ఈ నానో బైబిల్ ఇప్పుడున్నా ప్రపంచంలోనే అతి చిన్న పుస్తకాల రికార్డులని బద్దలుకొట్టి రికార్డ్ సృష్టించింది...
దేవునికి స్తోత్రం...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...