ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

విలియం కాల్గేట్

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚



🌴విలియం కాల్గేట్☘️

విలియం కాల్గేట్ ఈ పేరు వినగానె సుమారు ప్రపంచంలో ఉన్న ప్రతిదేశంలోను,ప్రతిరాష్ట్రంలోను,ప్రతిజిల్లాలోను,ప్రతిగ్రామంలోను ఇతను తయారు చేసిన "కాల్గేట్"టూత్ పేస్ట్ వాడని వారుండరు.

విలియంకాల్గేట్ తండ్రిపేరు రాబర్ట్ కాల్గేట్.ఇతను వ్రృత్తిరీత్య వ్యవసాయ దారుడు.రాబర్ట్ కాల్గేట్ చాల తెలివైనవాడు.రాబర్ట్ కాల్గేట్ బార్యపేరు మేరి.వీరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు కుమారులలో ఒకడు విలియం కాల్గేట్.క్రీ"శ 1783సం"జనవరి25న జన్మించినాడు.వీరి కుటుంభం అతి పేదస్థతిలో ఉండేది.

💥క్రీ"శ"1795 మార్చి నెలలో ఇంగ్లాండ్ నుండి అమేరికాకు వచ్చి "హార్ట్ ఫోర్"వచ్చి స్థిరపడ్డారు.
అయితే విలియం కాల్గేట్ వయస్సు పెరిగే కొద్దీ స్వంత వ్యపారం చేయలని 19 వ ఏట నిర్ణయించుకొన్నాడు.
ప్రారంభంలో సోప్స్,క్యాండిల్స్ వ్యపారము చేశాడు. కొన్ని సం"రాలకే తీవ్రమైన నష్టం వచ్చి అతని ఫ్యాక్టరీ మూతపడిపోయింది.

💥విలియం కాల్గేట్ యేసుక్రీస్తు ను స్వంత రక్షకునిగా అంగీకరించుట:-
✨తన ఊరు దగ్గర పడవ నడిపే కెప్టెన్ సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించి,కొన్ని సూచనలు తెలియ జేశాడు.అతడు చెప్పినవి 1)అన్ని టిలో "ప్రధమస్తానం" ప్రభుకిమ్మాన్నాడు.2)నీ "హ్రృదాయాన్ని" ఆయనకిమ్మాన్నాడు 3)ప్రతిరోజు ఆయన "చిత్తము" కొరకు ప్రార్థించమన్నాడు.4)నీవు చేసే ప్రతిపనిలో "దశమబాగం"దేవుని కిమ్మాన్నాడు.ఆదికాండము28:20-22వరకు చెప్పబడిన దేవునివాక్యము చదివించాడు.
✨తాను వ్యపారము మరల  ప్రారంభించాడు.నావికుడు ఇచ్చిన సూచనలను తప్పకుండా పాటించాడు.చాల పేరుగాంచిన సువార్తికుడు"మేసన్"గారి ప్రసంగాలద్వార ఆత్మీయంగా బలపడ్డాడు.ఎంత వత్తిడి ఉన్నా ప్రార్థన,వాక్యపఠనం,మరిచెవాడుకాదు.వ్యపారము ప్రాంభించిన 6 సం"ల కాలంలోనె వ్యపారము ఎంతోఅభివ్రృద్ది అయినది.న్యూయార్క్ నగరంలోనె విజయవంతమైన వ్యాపారవేత్త గా పేరుతెచ్చుకున్నాడు.
💥తన వ్యపారము అదికమయిన కొలది"దశమభగం" నుండి 20శాతం పెంచాడడు.ఆతర్వాత 30శాతంగా మార్చాడు.కంపెని ఇంకా పైపైకి ఎదగసాగింది.దేవునికి ఎంత ఎక్కువిస్తే అంత వ్యపారము అభివ్రుద్ది చెందసాగింది.తాను దేవునితొ చేసుకున్న ఒప్పందం ప్రకారం తాను చల్లించికొలది దేవుడు అతని వ్యపారాన్ని ఓ సామ్రాజ్యాంగా మార్చినాడు.తుదకు ఇంకా వర్థిల్లుచుండగా అతనికి వచ్చే లాభాల్లో 90 శాతం దేవునికి ఇచ్చి10శాతం మాత్రమే తనకు ఉంచుకొనెవాడు.

💥బైబిల్ సొసైటి స్థపనకు క్రృషి:-
✨విలియం కాల్గేట్ "అమేరికన్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటి" స్థాపించడానికి క్రృషిచేశారు.అనేక విశ్వవిద్యాలయాలు స్థాపించాడు.వేదాంత కళాశాలలను ప్రాత్సాంహించారు.ఇతన్ని అందరూ "డీకన్ కాల్గేట్"అంటుండెవారు.వ్యక్తిగతంగా, కుటుంభం లో నిజాయితీగా బ్రతికేవాడు.
⚡ఈయన కనిపెట్టన వస్తువులు టూత్ పేస్ట్,షేవింగ్ క్రీమ్స్,సోప్స్,ప్రంపంచమంతా ప్రజాదరణ పొందినవి.
💥1857సం"లో మార్చి2న ప్రభువు సన్నిదికి చేరినాడు.
💥ఈయన స్థాపించిన"మేడిడన్"కాలేజి ఈయన మరణాంతరం కాల్గేట్ విశ్వవిద్యాలయం గా మారింది. ఇందులో చదువున్న పేద విద్యార్థల జీవితాలో ఎన్నొవెలుగులు నింపుతున్నది.
💥మనము దేవునికొరకు ఇవ్వవలసివి.
👉మనహ్రృదయం
👉నీ రాబడి అంతటిలో బాగం.(సామె3:9)
👉దశమబాగం(ఆది28:22.మలాకి3:10)
👉వెదజల్లి అభివ్రృద్దిలోకి వచ్చినవారు కలరు.దానికి  విలియం కాల్గేటే ఒక మంచి ఉదాహారణ.(సామె11:24)🙏🙏

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...